

Anitha: ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ తగిలింది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో మంత్రులు అనిత, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ తరుణంలోనే ఏపీ కూటమి నేతలను అడ్డుకున్నారు స్థానిక మహిళలు. భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని నిలదీశారు మహిళలు. ఈ తరుణంలోనే హోంమంత్రి అనిత రెచ్చిపోయారు. నిలదీసిన మహిళలపై దురుసుగా ప్రవర్తించింది. వారిని కట్టడి చేసేందుకు యత్నించారట హోంమంత్రి అనిత. Anitha
Protest against AP Home Minister Anitha
దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. ఏపీలో పట్టపగలు పోలీసుల ముందే కిడ్నాప్ అయ్యారు. ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల ముందే వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో వాతావరణం నెలకొంది. ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీలను పోలీసుల ముందే కిడ్నాప్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు. Anitha
Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?
ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారు అడ్డగించారట. వైసీపీ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు అయినట్లు సమాచారం. మల్లికార్జున్ అనే వైసీపీ ఎంపీటీసీ కిడ్నాప్ అయ్యారు. మరో వైసీపీ ఎంపీటీసీ మోహన్ రెడ్డిని నిర్బంధించారు పోలీసులు. ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు జులుం చూపించారు. Anitha
Also Read: Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?







