Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ

Protest march against Minister Ponnam Prabhakar
Protest march against Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ త‌గిలింది. వరుసగా కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. GHMC ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పొన్నం ప్ర‌భాక‌ర్ ను అడ్డుకున్నారు దళిత నాయకులు. ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు పొన్నంను అడ్డుకున్నారు దళిత నాయకులు. Ponnam Prabhakar

Protest march against Minister Ponnam Prabhakar

ఈ సంద‌ర్భంగా ఎస్సీల సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు వరుసగా మంత్రులకు నిరసన సెగలు ఎదురు అవుతున్నాయి. Ponnam Prabhakar

Also Read: Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?

తమకు ఇందిరమ్మ ఇల్లు, ఇతర పథకాలు అందడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మధిర మున్సిపాలిటీ మహిళలు నిలదీశారు. అటు వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో మంత్రి వాకిటి శ్రీహరిని నిలదీశార‌ట‌ ప్రజలు. తులం బంగారం, మరియు జీరో కరెంటు బిల్లు రావట్లేదని మరియు మహిళలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటూ మంత్రి వాకిటి శ్రీహరిని నిలదీశార‌ట‌ మహిళలు. Ponnam Prabhakar

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్.. కేంద్రానికి సంచ‌ల‌న లేఖ ?

Share your love