

kavitha: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ కూతురు కవిత.. గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టనున్నారట. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కవిత పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. kavitha
Devanapalli kavitha the lion symbol in the ring
తాజాగా హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఆశావహులతో కవిత కీలక సమావేశం నిర్వహించడం జరిగింది.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ లో 20 నుంచి 30 స్థానాల్లో జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థులు పోటీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. kavitha
Also Read: Telangana: కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ?
నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల ప్రకటనకు కవిత కసరత్తు చేస్తున్నారట. సింహం గుర్తును వైరల్ చేస్తున్నారట జాగృతి కార్యకర్తలు. తొలిసారిగా సొంత గడ్డపై ఎన్నికల బరిలోకి దిగుతున్నారట కవిత. kavitha
Also Read: Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు







