
Robo cop: రైల్వే శాఖ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్ లో కొత్తగా రోబో కాప్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది రైల్వే శాఖ. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ రోబో కాప్ ను ప్రవేశపెట్టారు. ఈ రోబో కాప్ ను చూసి జనాలు సంబరపడిపోతున్నారు. చాలా మంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఆర్ పి ఎఫ్ ఐ జి ఆలోక్ తదితరులు ఈ రోబో కాప్ ను ఆవిష్కరించడం జరిగింది. Robo cop
Robo cop in Visakha Railway Station
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఐ ఓ టి సాంకేతికత ఉన్న ఈ రోబో రైల్వే స్టేషన్ లో నిత్యం పహార కాస్తు అనుమానితులను గుర్తిస్తూ ఉంటుంది ఈ రోబో కాపు. తరచూ దొంగతనాలకు పాల్పడే వారి చిత్రాలు తీసి విశ్లేషించి వారిని గుర్తించడంలో చాలా సహాయపడుతుంది. Robo cop
Also Read: Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…
రద్దీ పెరిగితే ప్రయాణికులను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు అధికారులు. విశాఖకు చెందిన ఓ కంపెనీ తయారుచేసిన ఈ రోబోకు ఏ ఎస్ సి అర్జున్ అని నామకరణం చేశారు. Robo cop
Also Read: Naini Coal Mines Tender: కథ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్…




















