

YCP: పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి జరిగింది.
మహిళతో అక్రమ సంబంధం విషయంలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారడం జరిగింది. YCP
Attack on Peddi Reddy chief aide and YCP publicity wing working president Hariprasad Reddy
మహిళతో కారులో వెళ్తుండగా అడ్డుకొని పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి చేశాడు ఆమె భర్త. హరిప్రసాద్ రెడ్డిని, ఆ మహిళను కారులో నుండి బయటకు లాగి దాడి చేయడం జరిగింది. YCP
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?
అనంతరం హరిప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేసి మహిళను తీసుకెళ్లాడు భర్త. మహిళ భర్త తిరుపతిలోని ఒక గ్రామ వైసీపీ సర్పంచ్ అని సమాచారం. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయని హరిప్రసాద్ రెడ్డి.. హైదరాబాద్ వెళ్లాడని అంటున్నారు. YCP
Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జనసేన ఎమ్మెల్యే..మరో వీడియో.







