KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?

KCR
KCR
KCR

KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..రేవంత్ రెడ్డి క‌ప్పిందే శాలువానే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద దాఖలైన అనర్హత పిటీషన్ కొట్టివేయ‌డం జ‌రిగింది. KCR

KCR shocked by Jagityala MLA Sanjay’s case,

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లిన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్‌. ఈ త‌రుణంలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన.. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ వ్యాఖ్యానించారు. KCR

Also Read: Janasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. జనసేన సంచలన నిర్ణయం ?

జగిత్యాల అబివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నా అంతే అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా చెప్పలేదని వివ‌రించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు కడుతున్నా.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చాను అంటూ పేర్కొన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. దీంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. KCR

Also Read: Gadwal Politics: గద్వాల కాంగ్రెస్ పార్టీలో గందరగోళం..తెర‌పైకి కొత్త పంచాయితీ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu