Actor Sagar RK Naidu: సోనియా గాంధీపై ఫైర్‌..మీకు సిగ్గుందా? అంటూ రెచ్చిపోయిన జనసేన నేత RK సాగర్

Actor Sagar RK Naidu
Actor Sagar RK Naidu
Actor Sagar RK Naidu

Actor Sagar RK Naidu: సోనియా గాంధీపై ఫైర్ జనసేన నేత RK సాగర్ అయ్యారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తున్నారు.. మీకు సిగ్గుందా? అంటూ నిప్పులు చెరిగారు జనసేన నేత RK సాగర్. Actor Sagar RK Naidu

Actor Sagar RK Naidu Actor Sagar RK Naidu Slams Congress

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన నేత RK సాగర్.. వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు జనసేన నేత RK సాగర్. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి అనిరుధ్ రెడ్డి మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. Actor Sagar RK Naidu

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

అసలు ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యాడో అర్ధం కావడం లేదని ఆగ్ర‌హించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అనిరుధ్ రెడ్డికి లేదన్నారు జనసేన నేత RK సాగర్. అనిరుధ్ రెడ్డి ఆయన జీవితంలో ఎప్పుడైనా సొంత డబ్బులను నియోజకవర్గంలోని ప్రజలకు సహాయం చేశాడా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్. Actor Sagar RK Naidu

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment