Kavitha: ఒవైసీ బ్రదర్స్ పై కల్వకుంట్ల కవిత వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు ?

kavitha owaisi
kavitha owaisi

Kavitha: ఒవైసీ బ్రదర్స్ కి కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎక్కడ ఉంటే ఒవైసీ సోదరులు అక్కడ ఉంటారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో ఉన్నారన్నారు. రేవంత్ అధికారంలోకి రాగానే ఆయనకు మద్దతు ఇస్తున్నారని వెల్ల‌డించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. Kavitha

Kalvakuntla Kavitha’s controversial comments on Owaisi Brothers

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం కోసం అభ్యర్థిని కూడా పెట్టలేదన్నారు. కేవలం సిద్దిపేటకు మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు మంజూరు అయ్యాయని వెల్ల‌డించారు. Kavitha

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

గత బీఆర్ఎస్ హయాంలో సిద్ధిపేటకే నిధులు, అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా సిద్ధిపేటకే నిధులు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సిద్ధిపేటకే అంత ప్రాధాన్యత ఎందుకో మరి? అంటూ ఫైర్ అయ్యారు క‌విత‌. Kavitha

Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివ‌ర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం

Share your love