

Tamannah: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా వివాదంలో చిక్కుకున్నారు. మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ తమన్నా ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదం చెలరేగింది. ప్రభుత్వ సంస్థ కె ఎస్ డి ఎల్ తయారు చేస్తున్న మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ తమన్నాను కర్ణాటక సర్కార్ నియామకం చేసింది. Tamannah
Karnataka government’s decision to appoin Tamannah Tamannaah Bhatia as Mysore sandal soap
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కర్ణాటక ప్రభుత్వం. దీంతో వివాదం రాజుకుంది. హీరోయిన్ తమన్నా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నటి కాదు. తమన్నా ముంబైకి చెందిన నటి కావడంతో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. Tamannah
Also Read: BRS: గులాబీ పార్టీలోకి జీవన్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?
రష్మిక మందాన, శ్రీ నిధి శెట్టి, పూజా హెగ్డే, రుక్మిణి వసంత్, రమ్య లాంటి కన్నడ నటులు ఉండగా తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎందుకు చేశారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ సుధాకర్. Tamannah
Also Read: Chandrababu: తెలంగాణలో చంద్రబాబును విమర్శిస్తే కేసా..?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





