
Viral Video : సాధారణంగా ఎప్పుడూ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ వ్యక్తికి ఏమవుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. కొంత మంది పండు ముసలి వరకు ఎలాంటి రోగం దరిచేరకుండా బ్రతికితే.. మరికొందరూ ముప్పై ఏళ్లకే ముసలోల్లా లా మారి బీపీ, షుగర్, పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అది మనం నిత్యం చూస్తున్నాం. పూర్వకాలంలో సజ్జలు, రాగులు, జొన్నలు వంటివి తినడం వల్ల బలం పెరిగేదని.. ప్రస్తుతం అంతా కల్తీ ఫుడ్, మందులు విచ్ఛలవిడిగా వాడటం వల్ల పలు రోగాల బారిన పడుతున్నారని తాతల కాలం నాటి పెద్దలు చెబుతుండటం విశేషం.
A 96-year-old man’s strange desire before the operation
తాజాగా ఓ తాత ఆసుపత్రిలో మరికొద్ది సేపట్లో గుండెకు ఆపరేషన్ ఉంది అనగా సిగరేట్ తాగుతూ కనిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో తాను ఎన్ని బీడీలు, సిగరేట్లు తాగినా ఏం కాలేదని.. ఎంత తిన్నాఅరిగించుకునే శక్తి ఉందని తెలిపారు.
Also Read : Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బయటపడిన మోసం..!
మరోవైపు ఆపరేషన్ కు ముందు 96 ఏళ్ల వృద్ధుడు వింత కోరిక కోరుకోవడం విచిత్రం అనే చెప్పాలి. గుండె శస్త్ర చికిత్స విఫలం అవుతుందనే బయంతో ఆపరేషన్ కి ముందు చివరిసారి సిగరేట్ తాగాలని వృద్ధుడు కోరాడు. దాదాపు 80 సంవత్సరాల నుంచి ధూమపానం చేస్తున్న ఆయన కోరికను ప్రాణాపాయం ఉన్నప్పటికీ వైద్యులు అనుమతించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Heritage : 20 నెలల్లో సగానికి పైగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు




















