
ABN Radhakrishna: అప్పుడు నటుడు శివాజీ..ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ ?
ABN Radhakrishna: ఇటీవల కాలంలో టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్లు దుమారం వేపిన సంగతి తెలిసిందే. సామాన్లు కనిపించేలా బట్టలు ధరించకండి అంటూ హీరోయిన్లను రిక్వెస్ట్ చేశాడు శివాజీ. ఈ నేపథ్యంలో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇలాంటి నేపథ్యంలో శివాజీని టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్స్ చేశారు. తెలంగాణ…

