Pawan Kalyan : తెలంగాణ అంటే వ‌ణుకు..ప్రచారం రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ ?

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana
AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana
AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ బరిలోకి దిగింది. అయితే ఈ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని ముందుగా వార్తలు బయటకు వచ్చాయి. Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్నారట పవన్ కళ్యాణ్. కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రచారం రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ వాదులందరూ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. Pawan Kalyan

Also Read: Nandamuri Balakrishna: బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం

తెలంగాణ ప్రజలు కూడా జనసేన అంటే అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తే ఇబ్బందులు అవుతాయని అనుకుంటున్నారట. అందుకే అర్ధాంతరంగా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Pawan Kalyan

Also Read: Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu