

AR Rahman: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడానికి మతతత్వం కారణం అయి ఉండవచ్చు అంటూ ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో… ఏఆర్ రెహమాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రహమాన్ చేసిన వ్యాఖ్యలకు విహెచ్పి నేత వినోద్ బన్సల్ కూడా సీరియస్ అయ్యారు.AR Rahman
AR Rahman another Controversy
తిరిగి హిందూమతంలోకి రావాలంటే ఏ ఆర్ రెహమాన్ కు సూచనలు కూడా చేశారు. అటు ఏ ఆర్ రెహమాన్ ఆరోపణలను జావేద్ అత్తర్ అలాగే పలువురు నిర్మాతలు ఖండించడం జరిగింది. ఇక ఈ వివాదం పై మరోసారి ఏఆర్ రెహమాన్ స్పందించడం జరిగింది. AR Rahman
Also Read: AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ
ఇండియా ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటూ ఓ వీడియోను రిలీజ్ కూడా చేశాడు. కొన్నిసార్లు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలకు తప్పుడు అర్థాన్ని ప్రతిబింబిస్తాయని స్పష్టం చేశారు. భారతీయుడిగా తానంతో గర్వపడతానని వెల్లడించారు. సంగీతానికి సేవ చేయడమే తన కర్తవ్యమని చెప్పుకొచ్చారు ఏ ఆర్ రెహమాన్. AR Rahman
Also Read: TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్






