admin

admin

చదువూ లేదు సంధ్యా లేదు…!

వెబ్ సిరీస్ లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది “90s మిడిల్ క్లాస్ బయోపిక్”. మిడిల్ క్లాస్ లైఫ్ ను ఈ వెబ్ సిరీస్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు ఆదిత్య హాసన్. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గా “లిటిల్ హార్ట్స్” అనే చిత్రాన్ని నిర్మించారు. ఈటీవీ ఒరిజినల్స్ గా తెరకెక్కిన ఈ…

“బేబి” టీమ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్

రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబి సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెలవడం సంతోషంగా ఉందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డ్ రావడం, ఆయనకు దక్కిన…

“బేబి” మూవీ డబ్బుతో పాటు గౌరవాన్నీ ఇచ్చింది – నిర్మాత ఎస్ కేఎన్

నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకుంది కల్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ బేబి. ఈ సంతోషాన్ని మీడియా ముందు షేర్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న సంతోషాన్ని వ్యక్తం…

ఫైర్ స్ట్రోమ్ …వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సింగిల్ రిలీజైంది. ఈ పాటను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసిన మేకర్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బిగ్ బుల్ క్లబ్ లో రాత్రి 9 గంటలకు ఈవెంట్ చేయబోతున్నారు. ఈ పాటను ఫ్యాన్స్ కు మంచి థ్రిల్…

“ఎస్ఎస్ఎంబీ 29” కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా కొత్త షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఒడిశా, హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లాల్సిఉండగా..కెన్యాలో జరుగుతున్న గొడవలతో వాయిదా వేశారు. ఇప్పుడీ షెడ్యూల్ నే ఆఫ్రికాలోని టాంజానియాలో…

“కూలీ”కి A సర్టిఫికెట్, కలెక్షన్స్ మీద ఎఫెక్ట్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ దక్కింది. సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో A సర్టిఫికెట్ తప్పలేదు. కూలీ సినిమా వసూళ్ల మీద ఇది ఎఫెక్ట్ చూపించనుంది. రజినీకాంత్ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారు. కానీ A సర్టిఫికెట్ తో పిల్లలను థియేటర్స్…

“ఓజీ” సాంగ్ లీక్ పై తమన్ ఆడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ బిగిన్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ కు అంతా రెడీ అవుతున్న టైమ్ లో సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యిందంటూ డైరెక్టర్ సుజీత్ కు కాల్ చేసి చెప్పారు తమన్. ఈ ఫోన్…

జాతీయ పురస్కారాల్లో మెరిసిన “బేబి”

క్లాసిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బేబి సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. నేడు ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ఈ చిత్రానికి రెండు పురస్కారాలు దక్కాయి. హార్ట్ టచింగ్ కథనాన్ని రాసిన సాయి రాజేశ్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా, మనసును కదిలించేలా ప్రేమిస్తున్నా పాట పాడిన సింగర్ పీవీఎన్…

‘మర్యాద రామన్న’ సీక్వెల్ కు ఫ్లాప్ టాక్

సునీల్ హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన మర్యాద రామన్న సినిమా హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ అయ్యింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన సన్ ఆఫ్ సర్దార్…

“మెగా 157” నుంచి మెగాస్టార్ బర్త్ డే ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా మెగా 157. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. మెగా 157 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్నారు. చిరంజీవి…