Weather Pain: వర్షాకాలంలో నిజంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయా?
ఆర్థరైటిస్ ఉన్నవారు వర్షానికి ముందే నొప్పిని అనుభవిస్తారు. US వైద్యుడు డాక్టర్ కునాల్ సూద్ ప్రకారం, బారోమెట్రిక్ పీడనం మరియు చల్లని వాతావరణం సున్నితమైన నరాలు, కీళ్ళు మరియు కణజాలాలపై ఒత్తిడి పెంచి నొప్పిని తీవ్రతరం చేస్తాయి.