ఆహా ఓటిటిలో సన్ ఆఫ్.. మే 1న అమెజాన్ ప్రైమ్ లో విడుదల!!

Son Of Film Now On OTT

Son Of సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు OTT platforms లో ప్రేక్షకులను అలరిస్తోంది. బత్తుల సతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ emotional family drama ఫిబ్రవరి 27న విడుదలై positive talk సంపాదించింది. ప్రస్తుతం ఈ చిత్రం Aha OTT లో streaming అవుతుండగా, మే 1 నుండి Amazon Prime Video లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో సాయి సింహాద్రి హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా … Read more

వెర్సే ఇన్నోవేషన్‌లో కీలక నియామకం.. ప్రసన్న ప్రసాద్ CPTOగా బాధ్యతలు స్వీకారం!!

Verse Innovation Appoints Prasanna Prasad CPTO

బెంగళూరులో కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ AI ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ సంస్థ వెర్సే ఇన్నోవేషన్ తన సంస్థాభివృద్ధిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇంజనీరింగ్, ప్రొడక్ట్, డేటా సైన్స్ విభాగాలను మరింత బలోపేతం చేయడానికి ప్రసన్న ప్రసాద్‌ను Chief Product & Technology Officer (CPTO)గా నియమించింది. ఈ నిర్ణయం సంస్థ యొక్క future growth మరియు innovation దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ప్రసన్న ప్రసాద్‌కు Product Engineering, Data Science … Read more

Mango: హైద‌రాబాద్‌లో మామిడి పండ్లు తింటున్నారా? బీ కేర్‌ఫుల్

Mango

Mango: ఎండా కాలం వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో మామిడి పండ్లు మార్కెట్ లో వ‌చ్చేస్తున్నాయి. ఈ త‌రుణంలోనే హైద‌రాబాద్‌లో మామిడి పండ్లు తింటున్నారా? బీ కేర్‌ఫుల్ అంటూ సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కాసుల కోసం ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. Mango Traders cultivating mango with dangerous chemicals ప్ర‌మాద‌క‌ర కెమిక‌ల్స్‌తో మామిడి పండ్ల‌ను పండిస్తున్నారు వ్యాపారులు. పైకి పసుపు రంగు.. లోప‌లంతా ప‌చ్చిగానే ఉంటున్నాయి మామిడి పండ్లు. స‌హ‌జంగా ప‌క్వానికి … Read more

Telangana: తెలంగాణలోనూ టీడీపీ బీజేపీ పొత్తు ?

TDP-BJP alliance in Telangana too

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు చాలా హ‌ట్ హాట్ గా కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలోనే తెలంగాణలోనూ టీడీపీ బీజేపీ పొత్తు ? అంశం తెర‌పైకి వ‌చ్చేసింది. హైదరాబాద్ మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిగా తెలంగాణ బీజేపీ,టీడీపీ, జనసేన ముందుకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. Telangana TDP-BJP alliance in Telangana too ఇటీవ‌లే రాజ్యసభలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ బీజేపీ నాయకుల పొగడ్తల వెనుక భారీ ప్లాన్ ఉన్న‌ట్లు … Read more

Congress: కాంగ్రెస్ కు బిగ్ షాక్‌..ధర్మపురి అరవింద్ సోదరుడు రాజీనామా ?

big-shock-for-congress-dharmapuri-arvind's-brother-resigns

Congress: కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ మాజీ మేయర్, ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్ రాజీనామా చేయనున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంత కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నార‌ట ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్. Congress Big shock for Congress Dharmapuri Arvind’s brother resigns పార్టీ విధానాల వల్ల ఉన్న అసంతృప్తి, కార్యకర్తల ఒత్తిడి వల్ల రాజీనామా చేయనున్నట్లు సమాచారం … Read more

Perni Nani: కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా

Perni Nani

Perni Nani: కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. తాజాగా పేర్ని కిట్టు, పోలీసుల‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే రంగంలోకి కిట్టు తండ్రి పేర్ని నాని దిగారు. Perni Nani Perni Nani warns ap police over KCR అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావుకు పేర్నినాని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి … Read more

Wine Shop: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..చరిత్రలో తొలిసారి

Wine Shop

Wine Shop: తెలంగాణ రాష్ట్రం మ‌రోసారి తాగుబోతుల రాష్ట్రమ‌ని నిరూపించుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వ‌చ్చింది. చరిత్రలో తొలిసారి రూ.44 వేల కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. Wine Shop Wine Shop Huge revenue for Telangana Excise Department గత ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.40, 209 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 7% ఆదాయం పెరిగింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే … Read more

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్

Telangana

Telangana: తెలంగాణ చేనేత సహకార సంఘానికి రేవంత్ ప్రభుత్వం షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం ఆర్డర్లు రద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేటు సంస్థలకు ఆర్డర్ ఇస్తామని టెస్కోకు విద్యాశాఖ లేఖ రాసింది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు తయారీ చేయాల్సిన యూనిఫాంలకు సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్ రద్దు చేస్తూ టెస్కోకు షాకిచ్చింది తెలంగాణ విద్యాశాఖ. Telangana Revanth government shocks Telangana Handloom Cooperative Society ఇప్పటికే సంక్షేమ శాఖ … Read more

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఆక్రమించిన ఐటీ, జీఎస్టీ అధికారులు

RTC

RTC: తెలంగాణ బస్ భవన్‌ను ఐటీ, జీఎస్టీ అధికారులు ఆక్రమించారు. ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు సీరియ‌స్ అవుతున్నారు. బస్ భవన్‌లో నాలుగు ఫోర్లలో ఉన్న ఆర్టీసీ తాళాలు పగలగొట్టి, వారి తాళాలు వేసుకుని స్వాధీనం చేసుకున్నారు ఐటీ, జీఎస్టీ అధికారులు. RTC IT and GST officials occupy Telangana Bus Bhavan RTC అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను … Read more

కైండ్ ఇండియా సేవలు.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా సంస్థ!!

కైండ్ ఇండియా సేవలు.. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా సంస్థ!!

సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కైండ్ ఇండియా (KindIndia). గత ఒక సంవత్సరం కాలంలోనే లక్షలాది మందికి ఆహారం, తాగునీరు, దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలను అందిస్తూ ఈ సంస్థ విశేష సేవలు అందిస్తోంది. ముఖ్యంగా రోగులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులకు సహాయం చేయడంపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కైండ్ ఇండియా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి వారం … Read more