Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

CID notices to BRS MLA Padi Kaushik Reddy

Kaushik Reddy: హుజురాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే లేటెస్ట్ గా గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. Kaushik Reddy CID notices to BRS MLA Padi Kaushik Reddy ఏప్రిల్ 4వ తేదీన విచారణకు రావాలని సిఐడి … Read more

RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి

RS Praveen Kumar Revanth Reddy is Chandrababu's proxy Chief Minister

RS Praveen Kumar: రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ప్రాక్సీ ముఖ్యమంత్రి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదని.. వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారని తెలిపారు. దాన్ని ఎందుకు రిపేర్ చేయడంలేదని వెల్ల‌డించారు. RS Praveen Kumar RS Praveen Kumar Revanth Reddy is Chandrababu’s proxy Chief Minister పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం … Read more

KCR: హరీష్ రావుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వార్నింగ్ ?

BRS chief KCR warns Harish Rao

KCR: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు కొన్ని పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. గత నెల రోజులుగా హరీష్ రావు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కేసిఆర్ కు నివేదిక వచ్చిందట. KCR BRS chief KCR warns Harish Rao కెసిఆర్ అధికారం కోల్పోయిన తర్వాత హరీష్ … Read more

KTR: జగదీష్ రెడ్డిని అవ‌మానించిన కేటీఆర్ ?

KTR

KTR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా జగదీశ్ రెడ్డి పరువు తీసాడని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో జగదీశ్ రెడ్డి భుజం పైన కేటీఆర్ చేయి వేసిన సంగతి తెలిసిందే. KTR KTR insulted Jagadish Reddy ఓ కాలేజీ కుర్రాడి లాగా బిహేవ్ … Read more

Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ” రచ్చ..పొంగులేటి బర్తరఫ్‌ ?

Ponguleti Raghava Constructions stir in the Assembly

Ponguleti: అసెంబ్లీలో ” రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ” రచ్చ జ‌రుగుతోంది. మంత్రి పొంగులేటికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి అసలు సంబంధం లేదని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడ‌ని గులాబీ పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. పొంగులేటి అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని, అవినీతిపై హౌస్‌ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. Ponguleti Ponguleti Raghava Constructions stir in the Assembly రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ … Read more

KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?

KTR vs ponguleti

KTR: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. ఎకరాకు రెండు కోట్ల లంచం మంత్రి పొంగులేటి అడిగాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. నిజాం నాటి కాలం నుంచి ఉన్న 250 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు మా దగ్గరికి వచ్చారని వివ‌రించారు. KTR KTR on Minister Ponguleti asked for a bribe of two crores per acre ఈ విషయంపై రెవెన్యూ మంత్రిని అడిగితే.. … Read more

Pallapu Suresh Kumar : గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్

Pallapu Suresh Kumar

Pallapu Suresh Kumar : పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్‌ బండారం బట్టబయలు అయింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో నిజం తేలింది. సూర్యాభాయ్ ధరించే ఆభరణాలు అన్నీ రాగితో చేసి రోడియం పూత వేసినవని, వాటి విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని తేల్చారు అధికారులు. Pallapu Suresh Kumar Suryabhai alias Pallapu Suresh Kumar Bandaram of Old Basti exposed ఒక్క ఆభరణానికి మాత్రమే వెండిపై … Read more

BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు…నిధులు స్వాహా చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు

BJP district in-charges embezzled funds sent by the high command for Telangana municipal elections

BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపించిన నిధులు బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు స్వాహా చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో డబ్బులు తిరిగి చెల్లించాల్సిందే అంటూ అధిష్టానం సీరియస్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి అందుకు తగినట్లు డబ్బు పంపింద‌ట‌ బీజేపీ అధిష్టానం. BJP BJP district in-charges embezzled funds sent by the high command for … Read more

Visakha: విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిడ్జిలో దాచి

Atrocity in Visakha Man kills girlfriend, cuts her into pieces and hides them in fridge

Visakha: విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిడ్జిలో దాచిన సంఘ‌ట‌న ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని ఎల్‌వీనగర్‌ ప్రాంతంలో ఉంటున్న నేవీ ఉద్యోగి రవీంద్రకు పెళ్ళై భార్య ఉంది. Visakha Atrocity in Visakha Man kills girlfriend, cuts her into pieces and hides them in fridge కానీ, మౌనిక … Read more

CM Chandrababu: హైదరాబాద్ ను మించిన నగరం అమరావతి

Chandrababu

CM Chandrababu: హైదరాబాద్ ను మించిన నగరం అమరావతి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ అయ్యిందన్నారు. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని తెలిపారు సీఎం చంద్రబాబు. CM Chandrababu Amaravati is a better city than Hyderabad said CM Chandrababu ఇవాళ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా … Read more