CM CHANDRABABU : త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు కీలక ప్రకటన
CM CHANDRABABU : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. రాబోయే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఓ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘనవిజయం కోసం ఇన్‌ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య … Read more