Harish Rao Father: గులాబీ పార్టీకి ఎదురు దెబ్బ.. హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం
Harish Rao Father: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇవాళ ఉదయం మరణించారు. వృద్ధాప్య సమస్యలతో గత కొన్ని రోజులుగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు బాధపడుతున్న సంగతి తెలిసిందే. Harish Rao Father Harish Rao Father Passes Away అయితే … Read more