Baahubali: కొత్త సీన్స్‌తో ప్రేక్షకుల ముందుకు బాహుబలి ది ఎపిక్!!
Baahubali: భారత సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన బాహుబలి (Baahubali) మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic)’ పేరుతో రెండు పార్ట్‌లను కలిపి కొత్త వెర్షన్‌గా విడుదల చేయబోతున్నారు. Baahubali Returns With Added Scenes ఈసారి సాధారణ రీ రిలీజ్ కాదు. దర్శకుడు రాజమౌళి స్వయంగా ఎడిటింగ్, సౌండ్ డిజైన్ (Sound … Read more