Capsicum: క్యాప్సికమ్ తింటున్నారా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త ?

Capsicum: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కాయగూరలు తింటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిలో క్యాప్సికం ఒకటి. Capsicum

Capsicum Health Benefits

ఈ క్యాప్సికం వారంలో ఒక్కరోజు తింటే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులను తరిమికొట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ నిరోధంలో ఇది బాగా పనిచేస్తుందని అంటున్నారు. క్యాప్సికం తినడం వల్ల విటమిన్లు ఏ అలాగే సి పుష్కలంగా లభిస్తాయని సూచనలు చేస్తున్నారు. దీనివల్ల ముఖం నిగనిగలాడుతుందట. రోగ నిరోధక శక్తి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. Capsicum

Also Read: Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

ఐరన్ లోపం ఉన్నవాళ్లు కూడా ఈ క్యాప్సికం తింటే మంచిదని సూచనలు చేస్తున్నారు. షుగర్ అలాగే బీపీ సమస్యలు ఉన్నవారు కూడా నిత్యం క్యాప్సికం తింటే మంచిదని అంటున్నారు. గుండె ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుందట. అతిగా బరువు ఉన్నవాళ్లు క్యాప్సికం వారంలో కనీసం రెండుసార్లు తినాలట. అయితే క్యాప్సికం వారంలో ఒక్కసారి కంటే మించి ఎక్కువగా తిన్న అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. కాబట్టి మోతాదుగా తీసుకుంటే సరిపోతుంది. Capsicum

Also Read: IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్…

Share your love