Karur Stampede Case: కరూరు తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. టీవీకే అధినేత విజయ్‌ జైలుకి వెళ్ళక తప్పదా?

CBI Summons Vijay Karur Stampede Case

Karur Stampede Case: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన రాజకీయ సభలో Stampede చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI టేకోవర్ చేసింది. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ ముగియడంతో, ఈ నెల 12న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని అధికారులు విజయ్‌ను ఆదేశించారు. CBI … Read more

Revanth Reddy: ₹8000 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ !!

Revanth Reddy Hyderabad Water Grid Project2

Revanth Reddy:హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండటంతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మౌలిక వసతి ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. దాదాపు ₹8,000 కోట్ల వ్యయంతో రూపొందించిన Hyderabad Water Ring Main Project నగర తాగునీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా మారుస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న Linear supply systemలో ఏదైనా పైప్‌లైన్ దెబ్బతింటే మొత్తం ప్రాంతానికి నీటి సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా Closed Loop … Read more

Teenmar Mallanna: కవితకు కాంగ్రెస్ లో మంత్రి పదవి.. సాక్షాలు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న ?

Teenmar Mallanna

Teenmar Mallanna: కెసిఆర్ కూతురు దేవనపల్లి కవిత బండారం బయటపెట్టాడు తీన్మార్ మల్లన్న. ఆరు నెలల కిందనే దేవనపల్లి కవితకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చేదని సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం చేస్తాడన్న సంగతి తెలిసిందే. Teenmar Mallanna Teenmar Mallanna mass challenge to Devanapalli kavitha ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి … Read more

Jagan: చంద్ర‌బాబుకు వెన్నుపోటు..ఎన్టీఆర్ తో క‌లిసి జ‌గ‌న్ భారీ స్కెచ్ ?

jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి, స్వాధీనం చేసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతారని సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. Jagan Jagan sketch with ntr over tdp chandrababu తెలుగుదేశం పార్టీలో ఉంటూ జూనియర్ … Read more

Congress: జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్టు ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. ఏకంగా 28 కోట్ల జిఎస్టిగా వేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు తాజాగా డి జి ఐ అధికారులు రంగంలోకి దిగి సునీల్ కుమార్ ను అరెస్టు చేశారు. Congress Balkonda constituency Congress party in-charge Sunil Kumar arrested తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా … Read more

Telangana High Court: వంట చేయలేదని కారణం చూపి విడాకులు అడగడం సరికాదు

Telangana High Court

Telangana High Court: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వంగా పరిగణించబోమని వెల్లడించింది. ఇద్దరు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య వంట చేయడం లేదని విడాకులు కోరడం సరికాదని పేర్కొంది. తన భార్య వల్ల హింసకు గురవుతున్నానని భర్త వేసిన విడాకుల పిటిషన్ పట్ల తెలంగాణ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. Telangana High Court Telangana High Court key verdict on wife and husband ఈ కేసు … Read more

Cm Revanth Reddy: ఏబీఎన్ స్టూడియో కు 25 ఎకరాలు ?

Cm Revanth Reddy meets abn radhakrishna

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ చిన్న తప్పిదం చేసినా, గులాబీ పార్టీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది. గతంలో కంటే చాలా యాక్టివ్ అయిన గులాబీ పార్టీ సోషల్ మీడియా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ రాధాకృష్ణ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన సంగతి తెలిసిందే. Cm Revanth … Read more

Kavitha: ఏ క్షణమైన కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కవిత ?

Kalvakuntla Kavitha

Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కన్న తండ్రి పెట్టిన పార్టీని కాదనుకొని బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి బాంబులు పేల్చుతున్నారు. ఉద్యమ పార్టీ అయినా గులాబీ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ గా పేరు గాంచిన హరీష్ రావును టార్గెట్ చేసి అనేక రకాల విమర్శలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha Congress MLA Malreddy Ranga … Read more

Bangladesh: హిందూ నరమేధం.. బంగ్లాదేశ్‌లో భయంకర పరిస్థితులు.. అదే హిందువులకు శాపంగా మారిందా?

Why Hindus Are Leaving Bangladesh Today

Bangladesh: 1971లో బంగ్లాదేశ్ అవతరించినప్పుడు అది ఒక Secular nation (లౌకిక దేశం)గా గుర్తింపు పొందింది. మతం కంటే భాషా సంస్కృతులే తమ ప్రాతిపదిక అని ప్రకటించుకున్న ఆ దేశంలో, అప్పట్లో హిందువుల జనాభా సుమారు 13.5 శాతంగా ఉండేది. కానీ నేడు ఆ సంఖ్య 8 శాతం కంటే తక్కువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేదా అధికారిక బహిష్కరణలు లేకపోయినా, ఈ స్థాయిలో జనాభా తగ్గడం వెనుక Systematic violence (క్రమబద్ధమైన … Read more

Kavitha: కవిత ఏడుపు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..!? ఏడుపంతా ఆస్తులు కాపాడుకోవడానికేనా!!

Revanth Reddy Influence On Kavitha Resignation

Kavitha:తెలంగాణ శాసనమండలిలో Kalvakuntla Kavitha కన్నీళ్లతో చేసిన ప్రసంగం ఒక రాజకీయ ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం అనిపిస్తోంది. తనపై జరుగుతున్న విమర్శలు కేవలం పదవుల కోసం కాదని, ఇది తన Self-respect (ఆత్మగౌరవం)కు సంబంధించిన పోరాటమని ఆమె స్పష్టం చేశారు. అయితే, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు లేని ఈ ఆవేదన, పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాతే ఎందుకు బయటపడిందన్నది చర్చనీయాంశం. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను … Read more