Komatireddy Venkat Reddy: మహిళా ఐఏఎస్ అధికారి ఇష్యూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రేవంత్ రెడ్డి కుట్ర..?
Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుట్రకు తెరలేపినట్లు వార్తలు వస్తున్నాయి.కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. అనుకూల మీడియా ద్వారా సంచలన ప్రచారాలు చేయిస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. Komatireddy Venkat Reddy komatireddy venkat reddy news over revanth reddy ఒక మహిళా ఐఏఎస్ అధికారితో మంత్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నారని జోరుగా ప్రచారం చేస్తోన్న సంగతి … Read more