
KTR BRS: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్! మరో ముగ్గురి పరిస్థితి ఏమిటి?
KTR BRS ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్, మరో ముగ్గురిపై కూడా గురి. ఏసీబీ పిటిషన్‌లో న్యాయపరమైన అంశాలు, తాజా పరిణామాలపై పూర్తి వివరాలు.






