
Kunamneni Sambasiva Rao: నేను పిల్లిని కాదు టైగర్‌ను అంటూ…రేవంత్ సర్కార్ పై సీపీఐ తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాశారని కాంగ్రెస్ మిత్రపక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. Kunamneni Sambasiva Rao
Congress ally CPI MLA Kunamneni Sambasiva Rao slams revanth
కేవలం రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే రెండేళ్లుగా నాకు ఎన్నో అవమానాలు జరుగుతున్నా సహిస్తున్నా అంటూ బాంబ్ పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం నాకు ఇవ్వడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ మిత్రపక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. Kunamneni Sambasiva Rao
Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళను లోపలికి రానిచ్చి, మా అభ్యర్థులను లోపలికి రానివ్వలేదని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ మిత్రపక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పోలీసులు కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా? పెట్టండి నాకేం కొత్త కాదు అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ మిత్రపక్ష సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. Kunamneni Sambasiva Rao
Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం





