Congress : జీవన్ రెడ్డి వద్ద కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

Congress workers in tears at Jeevan Reddy's house
Congress workers in tears at Jeevan Reddy’s house

Congress : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల హడావిడి ప్రారంభం అయిన సంద‌ర్బంగా టికెట్ల విష‌యంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ త‌రునంలోనే జగిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి వ‌ర్సెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజ‌య్ మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. Congress

Congress workers in tears at Jeevan Reddy’s house

దీతో జీవన్ రెడ్డి వద్ద కంటతడి పెట్టుకున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు. నన్ను నమ్ముకున్న వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎమోష‌న‌ల్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు. నా కోసం నా కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ బలి చేసిందని జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేసిన‌ట్లు స‌మాచారం. Congress

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు టికెట్ ఇచ్చారని వెల్ల‌డించారు. ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని శపథం చేసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు..క‌న్నీళ్లు పెట్టుకున్నారు. Congress

Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన

Share your love