Telangana: భార్యాభర్తల ‘శృంగారం’ దందా.. లక్షల్లో డబ్బులు వసూలు!

Karimnagar
Karimnagar

Telangana: జ‌నాలు రోజు రోజుకు దిగ‌జారుతున్నారు. డ‌బ్బుల కోసం ఎంత‌కైనా దిగ‌జారుతున్నారు. తాజాగా భార్యాభర్తల ‘శృంగారం’ దందా బ‌య‌ట‌ప‌డింది. లక్షల్లో డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సంఘట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. Telangana

Telangana Husband and wife romantic affair

మార్బుల్ వ్యాపారంలో నష్టాలు రావడంతో.. కొన్న ప్లాట్‌కి EMI కట్టలేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు భార్య భ‌ర్త‌లు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా మగాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్ట‌డం మొద‌లు పెట్టింది ఈ జంట. కొందరు వలలో పడటం జ‌రిగింది. ఈ త‌రుణంలోనే వారిని ఇంటికి పిలిపించుకొని, సన్నిహితంగా ఉండి వీడియోలు తీసిన రెచ్చిపోయార‌ట‌. Telangana

Also REad: Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?

ఆపై ఆ వీడియోల్ని చూపించి.. బెదిరింపులకి పాల్పడి లక్షల్లో డబ్బులు దండుకున్నార‌ట ఆ భార్యాభర్తలు. ఇలా మూడేళ్లలో 100 మందికి పైగా వ్యక్తుల్ని బెదిరించి.. భారీగా డబ్బులు సంపాదించింద‌ట ఆ జంట. ఓ వ్యాపారిని సైతం బెదిరించి రూ.13 లక్షలు వసూలు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. మరో రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దాంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.. దంపతుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు. Telangana

Also REad: Harish Rao: NTV రిపోర్ట‌ర్లు అరెస్ట్‌…రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్ ?

Share your love