

Congress: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఉండనుంది. ఈ తరుణంలోనే తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా ఆపేందుకే కడియం శ్రీ హరి కుట్రకు తెరలేపారు. తొర్రూరులో తప్పుడు ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారట కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. Congress
Congress Kadiyam’s conspiracy is to stop the BRS party from winning the Thorrur Municipality
2025వ సంవత్సరంలో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎక్స్ అఫిషియోగా ఎక్కడైతే ఓటు నమోదు చేసుకుంటారో, వారి పదవి కాలం ముగిసేవరకు అక్కడే ఓటు వేయాలని చెబుతున్నారు. Congress
Also Read: Congress: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్ మరో కొత్త కుట్ర, బయటపెట్టిన కోనేరు కోనప్ప ?
కానీ నిబంధనలకు విరుద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియోగా ఓటు నమోదు చేసుకున్నారట కడియం కావ్య. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా ఆపేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. Congress
Also Read: Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





