
KCR: పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దూమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే, ఆయన సినిమాలు తెలుగులో ఆడనివ్వబోమంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇలాంటి తరుణంలోనే గులాబీ పార్టీ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. KCR
KCR BRS supports Pawan Kalyan
వాటర్లో నీళ్ళు కలుపుకునే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పృహలో లేనట్టుందని ఫైర్ అయ్యారు. పవన్ సినిమాలు ఎలా ఆగుతాయి ఎవరి అభిమానులు వారికి ఉంటారని చురకలు అంటించారు. కాంగ్రెస్ మంత్రులు పవన్ సినిమాలు చూడొద్దంటే జనాలు ఆగుతారా ? అంటూ నిలదీశారు. సెన్సేషన్ కోసం డైలాగులు మాట్లాడొద్దని ఫైర్ అయ్యారు జగదీశ్ రెడ్డి. పది రోజుల తరువాత పవన్ మాటలపై కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు. KCR
Also Read: PM MODI: భారత పౌరులకు బిగ్ షాక్..ప్రధాని మోదీ అతిపెద్ద కుట్ర..?
కాంగ్రెస్ కమీషన్లు పంచుకునే పనిలో ఉండి పవన్ వ్యాఖ్యలు పట్టించుకోలేదా ? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ఇప్పుడు స్పందించడం పై ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగా ? ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడిపడం కష్టమే అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ హక్కులు , ఆకాంక్షల పట్ల బాధ్యత లేనట్లు కనిపిస్తుందన్నారు. దందాలు చేస్తూ రాష్ట్రాన్ని మరచిపోతున్నారని నిప్పులు చెరిగారు. ఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతి పాటించాలని కోరారు. పవన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. KCR
Also Read: Komatireddy Venkat Reddy: సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు





