Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14వ తేదీన ఫలితం రానుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉండగా ఆ గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ సతీమణి సునీత బరిలో … Read more

Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

Gadari Kishore Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియా సాక్షిగా.. దున్నపోతు అని పొన్నం ప్రభాకర్ తిట్టినా, పంచాయతీ పెట్టకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న బతుకు నీది అంటూ చుర‌క‌లు అంటించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడి, జైళ్ల పాలై, రాష్ట్రాన్ని సాధించి, అద్భుత పాలన అందించిన నాయకులపై నువ్వు మాట్లాడుతావా? అని ఫైర్ అయ్యారు. Gadari Kishore … Read more

KTR: నా చావుకు కారణం కేటీఆర్… లేడీ గులాబీ నేత పోస్ట్ ?

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మన చావుకు కల్వకుంట్ల తారకరామారావు కారణమంటూ గులాబీ పార్టీకి సంబంధించిన ఓ లేడీ కార్యకర్త సంచలన పోస్ట్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ కు సంబంధించిన ఆశాప్రియ ముదిరాజ్ అనే గులాబీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తకు అలాగే గులాబీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కు మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ … Read more

Black Beads: పెళ్ళైన మహిళలు నల్ల పూసలు ఎందుకు ధరించాలి?

Black Beads: హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన స్త్రీలు ధరించే మంగళసూత్రం నల్లపూసలు వైవాహిక జీవితానికి ప్రతీక. నల్లపూసలు వివాహం జరిగిన స్త్రీలు ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ శరీరంపై నల్లపూసలు ఉండడం వల్ల ఉత్తమ పరిణామాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. నల్లపూసలు స్త్రీలు ఎందుకు ధరించాలి అనే సందేహం చాలా మందికి వస్తూనే ఉంటుంది. నల్లపూసలు స్త్రీలు ధరించడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Black Beads Black … Read more

Chicken Liver: చికెన్ లివర్ తింటున్నారా…అయితే ఇవి తెలుసుకోండి?

Chicken Liver: చికెన్ లివర్ చాలామంది ఇష్టంగా తింటారు. చికెన్ లివర్ మంచిది కాదు అనే సందేహంలో చాలామంది ఉంటారు. అయినప్పటికీ రుచిగా ఉంటుందని కొద్దిగా తినడానికి ఇష్టపడతారు. కానీ చికెన్ లివర్ ఆరోగ్యానికి మంచిది కాదు అనేది పూర్తిగా అవాస్తవం. చికెన్ లివర్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. వారానికి ఒకసారి మాత్రమే చికెన్ లివర్ తినాలి అంతకుమించి తిన్నట్లయితే ఆరోగ్యానికి అసలు మంచిది … Read more

KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే

KCR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేయడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. KCR KCR on Jubilee Hills by-election campaign list గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో … Read more

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?

Mallikarjun Kharge

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం అంటూ బాంబు పేల్చారట‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిండని…తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారట‌ ఖర్గే. సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలు బయటపెట్టారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని ఆగ్ర‌హించార‌ట‌. Mallikarjun Kharge Mallikarjun Kharge It is unlikely that Congress will … Read more

Karthika Masam: కార్తీక మాసంలో ఈ తప్పులు చేస్తే, క‌ష్టాలు త‌ప్ప‌వా..?

Karthika Masam: కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మాంసాహారం పూర్తిగా నిషేధిస్తారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైనది. ఆ కారణంగా కార్తీక మాసంలో స్త్రీలు శివునికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో మాంసాహారం పూర్తిగా నిషేధిస్తారు. సోమవారం లేదా శనివారం రోజున ఉపవాసాలు ఉంటారు. ఇది శివుని మీద భక్తిని చాటుకుంటుంది. కార్తీక మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం పూర్తిగా మానేయాలి. … Read more

Cool Drinks: కూల్ డ్రింక్ విప‌రీతంగా తాగుతున్నారా..అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త !

Cool Drinks: కూల్ డ్రింక్ చాలామంది ఇష్టంగా తాగుతారు. ఇది ఎంతో రుచికరంగా చాలా చల్లగా ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన వెంటనే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఎండ వేడిమిని తట్టుకోవడానికి చాలామంది కూల్ డ్రింక్ లను తాగుతూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ చాలామంది కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్ కేవలం కార్బోనేటెడ్ నీరు అని మాత్రమే అనుకుంటారు కానీ ఇది పూర్తిగా … Read more

Telangana Congress: కాంగ్రెస్ మ‌రో పంచాయితీ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs జూపల్లి కృష్ణారావు ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్ మధ్య దున్నపోతు గొడవ జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ గొడవలో ఇన్వాల్వ్ చేసిన కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. పంపకాల్లో తేడాలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రుల … Read more