Rukmini Vasanth: కుర్రాళ్ల గుండె పగిలే న్యూస్.. ఆ స్టార్ హీరో ఇంటికి కోడలుగా రుక్మిణి వసంత్..!

Rukmini Vasanth: రుక్మిణి వసంత్..ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. ఒకప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు ఎలా అయితే వైరల్ అయిందో ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 మూవీ తో రుక్మిణి వసంత్ పేరు కూడా అదే లెవెల్ లో వైరల్ అవుతుంది. అంతేకాదు కొంతమంది అయితే రష్మిక మందన్నాని పక్కనపెట్టి నేషనల్ క్రష్ అంటే రష్మిక కాదు ఇప్పటినుండి రుక్మిణి వసంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు. Rukmini Vasanth becomes the daughter-in-law … Read more

Vishal: జాతీయ అవార్డులపై విశాల్ షాకింగ్ కామెంట్స్.. అవి చెత్తబుట్టలో వేస్తానంటూ..!

Vishal: కోలివుడ్ నటుడు విశాల్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తెలిసిన నటుడే.ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు భాషలో కూడా విడుదలై టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు.అయితే అలాంటి విశాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. Vishal shocking comments on the National Awards అవార్డులను తమ ప్రతిభకు గుర్తింపుగా భావించే సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన విశాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందర్నీ … Read more

Krishna: డీజే టిల్లు డైరెక్టర్ కి సూపర్ స్టార్ కృష్ణకి ఉన్న సంబంధం ఏంటి.?

Krishna: డీజే టిల్లు మూవీ డైరెక్టర్ కి సూపర్ స్టార్ కృష్ణ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మీరందరూ షాక్ అయిపోతారు. అవును మీరు వినేది నిజమే.డీజే టిల్లు మూవీ డైరెక్టర్ విమల్ కృష్ణ కి హీరో సూపర్ స్టార్ కృష్ణ కి మధ్య సంబంధ ఉందట. అదేలా అంటే డీజే టిల్లు మూవీకి దర్శకత్వం వహించిన తండ్రి శ్రవణ్ కుమార్ చిన్నతనంలో అంటే ఏడవ తరగతి అయిపోయిన సమయంలో ఇంటి నుండి పారిపోయి … Read more

Renu Desai: పవన్ కళ్యాణ్ వల్ల రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. ఇంకో సంవత్సరమే ఉంటానంటూ.?

Renu Desai: ఏంటి రేణు దేశాయ్ అలాంటి నిర్ణయం తీసుకుందా..ఇంకో సంవత్సరమే ఉంటుందా..ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది.. హ్యాపీగా పిల్లలతో సమయం గడపాల్సింది పోయి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అనే విషయం ఎప్పుడు తెలుసుకుందాం.. రేణుదేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఇంకా ఒక సంవత్సరం మాత్రమే ఇలా ఉంటానని,మరో సంవత్సరం తర్వాత కచ్చితంగా సన్యాసుల్లో కలిసిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. Renu Desai sensational decision because of Pawan Kalyan … Read more

Balakrishna: బాలకృష్ణని జీవితాంతం బాధపెట్టే విషయం.. ఎన్ని కోట్లుంటే ఏం లాభం..?

Balakrishna: బాలకృష్ణ రాజకీయాల్లో సినిమాల్లో రారాజుగా రాణిస్తున్నారు.వేలకోట్ల ఆస్తులు సంపాదించారు. తండ్రి వారసత్వంతో పాటు ఆయన సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం ఆయనని ఆ బాధ మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందట. మరి ఇంతకీ బాలకృష్ణని జీవితాంతం వెంటాడే ఆ బాధ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ, వసుంధరా దేవిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. The thing that will haunt Balakrishna for … Read more

Ys Jagan: కొత్త లుక్ లో జగన్… టాలీవుడ్ హీరో కూడా పనికిరాడు

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త లుక్ లో కనిపించారు. టాలీవుడ్ హీరో కంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. జీన్స్ ప్యాంట్ అలాగే షర్టు వేసుకొని సింపుల్ లుక్ లో జగన్మోహన్ రెడ్డి కనిపించారు. తాజాగా తన కుటుంబంతో లండన్ కు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. లండన్ లో ఉన్న తన కూతుర్లను చూసేందుకు భార్య వైయస్ భారతి తో కలిసి లండన్ పయనం … Read more

Sugar: తియ్య‌గా ఉంద‌ని, చక్కెర ఎక్కువగా తింటున్నారా..అయితే 100 రోగాలు ఎటాక్ ?

14 Negative Effects of Sugar on Kids and How to Avoid It

Sugar: చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం చాలామందికి తెలిసినప్పటికీ చక్కెరతో తయారు చేసిన ఆహారాన్ని తినడానికి చాలా ఇష్టపడతారు. చక్కెర వేసిన ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది కానీ ఇది శరీరానికి ఎన్నో రకాల నష్టాలను తీసుకువస్తుంది. చక్కెర తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు లాంటి … Read more

Diwali: దీపావళి రోజున టపాకాయలు ఎందుకు పేలుస్తారు…?

Diwali: దీపావళి రోజున టపాసులు పేల్చడం ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అయితే టపాసులు ఎందుకు పేలుస్తారు అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. దీపావళి రోజున టపాసులు పెల్చడానికి గల ప్రధాన కారణం నరకాసురుడిని సంహరించబడినందుకు ప్రజలు సంతోషంతో చేసుకునే వేడుకలలో భాగంగా ప్రజలు దీపావళి రోజున టపాసులు కాలుస్తారు. చీకటిని తొలగించి జీవితంలో విజయాలను సాధించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు దీపాలను పెట్టి టపాసులు కాలుస్తారు. శ్రీకృష్ణుడు రాక్షసుడిని సంహరించిన అనంతరం ప్రజలు ఎంతో … Read more

Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్‌

Smriti Mandhana: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) నేపథ్యంలో టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా మూడు మ్యాచ్ ల‌లో కూడా ఓడిపోయింది టీమిండియా. సెమిస్ కోసం పోరాటం చేసిన‌ టీమిండియా మహిళల జట్టు, నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన ఇంగ్లాండు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను గెలిపించేందుకు చాలా కష్టపడ్డ లేడీ కోహ్లీ స్మృతి మందాన … Read more

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పొన్నం ప్రభాకర్ పై కాంగ్రెస్ వేటు ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. Jubilee Hills Bypoll Jubilee Hills Bypoll Congress party distances Ponnam Prabhakar జూబ్లీహిల్స్ ఉపఎన్నిక … Read more