Drinking Water: నీళ్లు నిలబడి తాగితే, ప్రమాదమేనా..అయితే ఇవి తెలుసుకోండి?
Drinking Water: నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది ఒకేసారి ఎక్కువగా నీరు తాగుతారు మరి కొంతమంది గంటకు ఒకసారి నెమ్మది నెమ్మదిగా నీరు తాగుతూ ఉంటారు. ఎలా అయినా సరే నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే నీటిని తాగే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తాగుతూ ఉంటారు. కొంతమంది కళ్ళు మూసుకొని గడగడా నీటిని తాగేస్తూ ఉంటారు. అయితే … Read more