Aditya Hasan

రివ్యూ – “లిటిల్ హార్ట్స్” ట్రైలర్

మనం ఈజీగా రిలేట్ చేసుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ “లిటిల్ హార్ట్స్”. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ రోజు “లిటిల్ హార్ట్స్” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంటుందో ఈ…

ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” నవ్విస్తుంది – నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్”…

గెట్ రెడీ ఫర్ “లిటిల్ హార్ట్స్” ట్రైలర్

యాక్షన్, హింసతో పెరిగిపోయిన ఎ సర్టిఫికెట్ మూవీస్ ట్రెండ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో సకుటుంబంగా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుందీ మూవీ. సెప్టెంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్ గా…

ఎంపీసీ రాదంటా, బైపీసీ భయమంటా..!

మౌళి తనుజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “లిటిల్ హార్ట్స్” మూవీ నుంచి ఈరోజు చదువూ లేదు, సంధ్యా లేదు లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సగటు తెలుగు స్టూడెంట్ లైఫ్ ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. చదువుల్లో ఏ టాలెంట్ లేని కుర్రాళ్లు, బయట ఎలాంటి ఘనకార్యాలు చేస్తుంటారు అనేది చదువూ…

వారం ముందుగానే నవ్వుల జల్లు

ఇటీవల టీజర్ తో ప్రేక్షకుల్లో బాగా హైప్ క్రియేట్ చేసుకున్న మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కు రావాల్సిఉండగా..ప్రీపోన్ అయ్యింది. వారం ముందుగానే సెప్టెంబర్ 5నే థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రేక్షకుల ప్రేమతో వారం ముందుగానే థియేటర్స్ లోకి వస్తున్నామంటూ ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ హ్యాపీనెస్ షేర్…

రివ్యూ – “లిటిల్ హార్ట్స్” టీజర్

పెద్దగా బాధ్యతలు ఉండని టీనేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేయని వారుండరు. అలా ఎంజాయ్ చేసిన అఖిల్ అనే కుర్రాడి కథే లిటిల్ హార్ట్స్. ఇంటర్ పూర్తై, ఎంసెట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న టైమ్ లో అఖిల్ లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనే ఫన్నీ కథతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా…

మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా..?

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్”…

చదువూ లేదు సంధ్యా లేదు…!

వెబ్ సిరీస్ లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది “90s మిడిల్ క్లాస్ బయోపిక్”. మిడిల్ క్లాస్ లైఫ్ ను ఈ వెబ్ సిరీస్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు ఆదిత్య హాసన్. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గా “లిటిల్ హార్ట్స్” అనే చిత్రాన్ని నిర్మించారు. ఈటీవీ ఒరిజినల్స్ గా తెరకెక్కిన ఈ…