
Ambati Rambabu: అంబటి తగ్గేదేలే.. కూటమికి స్ట్రాంగ్ వార్నింగ్ ?
Ambati Rambabu: గుంటూరు కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా తగ్గేదే లేదంటూ పుష్ప స్టైల్‌లో అంబటి యాక్షన్ చేసి మరీ చూపించారు. బస్సులో నుంచే పుష్ప స్టైల్లో తగ్గేదే లేదంటూ అంబటి రాంబాబు, పుష్ప స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. అటు గుంటూరు కోర్టులో అంబటిపై మరో పీటీ…





