ANDHRA PRADESH: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. 13 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్..!

CM Chandrababu

ANDHRA PRADESH: ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. సోషల్ మీడియా వాడకాన్ని 13 ఏళ్లలోపు పిల్లలకు నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేస్తోంది. తాజాగా క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు నిషేదిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా … Read more

CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్ర‌బాబు ప్రయత్నాలు ?

Chandrababu

CHANDRABABU NAIDU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ ఏవిధంగా ఉంటాయో ఎవ్వ‌రూ ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్పాలి. అక్క‌డి ప్ర‌జ‌లు ఎప్పుడూ ఎవ్వ‌రినీ అధికారంలో కూర్చుబెడ‌తారో తెలియ‌దు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌రువాత 2014లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. CHANDRABABU NAIDU CHANDRABABU NAIDU ATTEMPTS TO … Read more

NARA LOKESH : నారా లోకేష్ ప‌ట్టాభిషేకానికి మార్గం సుగ‌మం..?

NARA LOKESH

NARA LOKESH : రాజ‌కీయాల్లో అధికారం కోసం ప‌రిగెత్తే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు అవ‌కాశం దొరికితే అప్పుడు సీఎం కుర్చీ పై కూర్చోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి సీఎం అవుతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కేసీఆర్ త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కావ‌డం గొప్ప విష‌య‌మనే చెప్పాలి. ఏపీలో కూడా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌రువాత త‌న కుమారుడు నారా లోకేష్ సీఎం అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. … Read more

RAGHURAMA KRISHNA RAJU : క్రికెట్ ఆడుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు గాయం..!

Raghuram krishna raju

RAGHURAMA KRISHNA RAJU : ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌కు నిర్వ‌హిస్తున్న క్రీడా పోటీల్లో అప‌శృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు గాయ‌ప‌డ్డారు. ర‌నౌట్ నుంచి త‌ప్పించుకునేందుకు క్రీజులో వేగంగా ప‌రుగెత్తే క్ర‌మంలో అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయారు. ఆ స‌మ‌యంలో శ‌రీరం బ్యాలెన్స్ ఎడ‌మ భుజం పై ప‌డింది. ఈ క్ర‌మంలో మ‌ణిక‌ట్టు వ‌ద్ద గాయం అయింది. RAGHURAMA KRISHNA RAJU AP DEPUTY SPEAKER RAGURAMA KRISHNA RAJU INJURED WHILE … Read more

Y.S.Jagan : టీవీలో చూస్తే మ్యాచ్ క‌న‌ప‌డదా..? కొలంబో వెళ్లాలా..?

YS Jagan

Y.S.Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ ఇటీవ‌ల భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన క్రికెట్ మ్యాచ్ ను కొలంబోకి వెళ్లి వీక్షించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న మ్యాచ్ వీక్షించిన స‌మ‌యం నుంచి వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అందుకు నారా లోకేష్ కూడా కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. టీవీలో మ్యాచ్ చూస్తే.. క‌న‌పించ‌దా.. కొలంబో వెళ్లి మ్యాచ్ చూడాలా..? అని ప్ర‌శ్నించారు. Y.S.Jagan former-cm-ys-jagans-satirical-comments-on-minister-nara-lokesh ఎంత … Read more

Minister Narayana :ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. వారందరికీ ఏకంగా 50 శాతం డిస్కౌంట్

Miniser Narayana

Minister Narayana : ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. నిర్మాణాల స‌మ‌యంలో ఖాళీ స్థ‌లం ప‌న్నును 50 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ ఇవాళ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. బిల్డ‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌డం, నిర్మాణ ద‌శ‌లో వ్య‌య భారాన్ని త‌గ్గించేందుకు ఈ మిన‌హాయింపు ఇస్తున్న‌ట్టు తెలిపారు. నిర్మాణం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ ఇచ్చేంత వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. Minister Narayana Good news … Read more

Mahatv Vamshi :చంద్ర‌బాబును శివుడితో పోల్చిన మ‌హా టీవీవంశీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Mahavamshi-Cm Chandrababu

Mahatv Vamshi : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రోసారి మీడియా పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల‌ మ‌హా టీవీ న్యూస్ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌హాటీవీ వంశీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని శివుడితో పోల్చాడు. అమ‌రావ‌తి మీద జ‌రిగిన కుట్ర‌ల‌ను ఛేదించ‌డానికి ఆ శివ‌య్య నారా చంద్ర‌బాబు నాయుడు రూపంలో చెక్ పెట్టార‌ని పేర్కొన్నారు. ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Mahatv Vamshi Also … Read more