మారిన మెగా లైనప్

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కంటిన్యూగా యంగ్ డైరెక్టర్స్ తో మూవీస్ కమిట్ అవుతున్నాడు. తన సినిమాలు సెట్స్ మీద ఉండగానే కొత్త చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. మెగా స్పీడ్ లో కెరీర్ కొనసాగిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీతో పాటు ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. మెగా 157గా పిలుస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ … Read more

క్లాష్ అవుతున్న మెగా మూవీస్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీని డైరెక్టర్ వశిష్ట్ రూపొందిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు చిరంజీవి ఇంకో సినిమా మెగా 157 మాత్రం సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు విశ్వంభర కూడా రెడీ కావడం ట్విస్ట్ గా మారింది. అక్టోబర్ లో విశ్వంభర మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే మెగా 157, … Read more

“మెగా 157” ఇంకా ఖరారు కాని టైటిల్

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా మెగా 157. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఖరారు చేస్తారా లేక కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా అనేది తెలియాల్సిఉంది. టైటిల్ విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ మేకర్స్ తీసుకోలేదనే … Read more

“మెగా 157” నుంచి మెగాస్టార్ బర్త్ డే ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా మెగా 157. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. మెగా 157 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసేందుకు మూవీ టీమ్ రెడీ అవుతున్నారు. చిరంజీవి బర్త్ డే అయిన ఈ నెల 22న టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని … Read more