CM revanth reddy

Forest

MINISTER SITAKKA : మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నఫారెస్ట్ అధికారులు

MINISTER SITAKKA : తెలంగాణ‌లో ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో అస్స‌లు ఊహించ‌లేక‌పోతున్నాం. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా వెలుగుమ‌ట్ల‌లో పేద‌ల ఇళ్లు నేల‌మ‌ట్టం చేయ‌డంతో వాళ్లు అవ‌స్థ‌లు ప‌డుతున్న హృద‌య విదార‌క‌ర దృశ్యాలు మ‌నం చూశాం. అధికారంలోకి రాక ముందు ఒక మాట‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోమాట అంటూ పేద ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పై మండిప‌డిన…

kishan-revanth

KISHAN REDDY : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న లేఖ

KISHAN REDDY : తెలంగాణ‌లో మార్చి 16 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే ఆర్థిక ప‌రిస్థితి పై సీఎం రేవంత్ రెడ్డి శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఓ బ‌హిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో…

CM Revanth Reddy

CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్ర‌ధాని ప‌ద‌వీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్

CM REVANTH REDDY : దేశం కోసం రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్ర‌ధామంత్రిని చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షుల స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ లోని హ‌రిత రిసార్ట్ వేదిక‌గా డీసీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించారు. సీసీ…

TELANGANA

TELANGANA : తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ స‌ర్కార్ శ్రీకారం

TELANGANA : తెలంగాణ వ్య‌వ‌సాయ రంగంలో స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీక‌రించ‌డం, రైతుల‌కు కూలీల ఖ‌ర్చును త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా భారీ స‌బ్సీడీతో వ్య‌వ‌సాయ డ్రోన్లు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కార్య‌చ‌ర‌ణ‌ను వెల్ల‌డించింది. పంట‌ల‌కు పురుగుల మందులు, సూక్ష్మ…

HARISH RAO

HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బ‌ట్ట బ‌య‌లు

HARISH RAO : తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా వెలుగుమెట్ల‌లో పేద‌ల ఇళ్ల‌ను ఇటీవ‌ల కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం పై మంత్రి పొంగులేటి అర్హులైన ప్ర‌తి ఒక్కొరికీ స్థ‌లంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని మొన్న ప్రెస్ మీట్ లో తెలిపారు. కానీ ప్ర‌స్తుతం ఆ పేద‌ల ప‌రిస్థితి మాత్రం అగ‌మ్య‌ఘోచ‌రంగా మారింది. దీనిపై…

KTR

KTR : ఇళ్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయలేరా..?

KTR : తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఇటీవ‌లే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో రెండు నెల‌ల చిన్నారి మృతి చెందిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఖ‌మ్మం జిల్లాలో వెలుగుమెట్ల‌లో పేద‌ల ఇళ్లు కూల్చివేయ‌డంతో ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. వారికి మ‌రోచోట స్థ‌లం కేటాయించి ప్ర‌భుత్వం గృహాలు నిర్మిస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. అదంతా జ‌రిగే లోపు…

Transport

TRANSPORT : తెలంగాణలో భారీగా పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు.. ఉత్త‌ర్వులు జారీ..!

TRANSPORT : తెలంగాణ వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. కొత్త వాహ‌నాల పై మార్చి 01వ తేదీ నుంచి కొత్త వాహ‌నాల‌పై ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌న్ను పేరిట రూ.2వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు వ‌సూలు చేసేందుకు ర‌వాణా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత…

CM REVANTH REDDY

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారి జీతాలు, అల‌వెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారంగా ఉన్నాయ‌ని వాటిని త‌గ్గించాల‌ని విద్యా క‌మిష‌న్ సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అంద‌జేసింది. అంతేకాదు.. ప్రైవేట్ కాలేజీల‌కు ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ కూడా తీసేయాల‌ని ఆ నివేదిక పేర్కొంది. EDUCATION…

ponguleti

MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

MINISTER PONGULETI : అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తున్న విష‌యాన్ని జీర్ణించుకోలేక కొంతమంది నేత‌లు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఖమ్మంలోని వెలుగుమ‌ట్ల లో పేద‌ల ఇళ్లు కూల్చిన విష‌యం తెలిసిందే. ఈ…

sweeper Salary

SWEEPER SALARY : తెలంగాణ‌లో స్వీప‌ర్ నెల జీతం రూ.2ల‌క్ష‌లు.. క‌లెక్ట‌ర్ కంటే ఎక్కువే..!

SWEEPER SALARY : తెలంగాణ‌లో నాలుగో త‌ర‌గ‌తికి చెందిన సీనియ‌ర్ స్వీప‌ర్ నెల జీతం రూ.2ల‌క్ష‌లు ఉందండోయ్.. మీరు విన్న‌ది నిజ‌మే. ఒక సీనియ‌ర్ స్వీప‌ర్ జీతం.. ఒక జిల్లా క‌లెక్ట‌ర్ జీతం కంటే కూడా ఎక్కువ‌నే. ప‌దేళ్ల స‌ర్వీస్ పూర్తి చేసుకున్న సీనియ‌ర్ ఐఏఎస్ జీతం రూ.1.5ల‌క్ష‌లు ఉంటే.. సీనియ‌ర్ స్వీప‌ర్ జీతం మాత్రం…