
CM REVANTH REDDY : నిన్న స్టూడెంట్.. రేపు స్పీకర్.. దేశంలో ఒకే ఒక్కడు..!
CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన మాటలకు ఎంతటి వారైన మంత్ర ముగ్దులు కావాల్సిందే. మాటలతో ఆకట్టుకోవడంలో దిట్ట. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఘనతను సాధించారు. ఎంతో ఉత్సాహంతో స్టూడెంట్ గా మారిపోయారు. రేవంత్ రెడ్డి స్టూడెంట్ గా ఎప్పుడూ…









