CM revanth reddy

ktr

KTR : పార్టీ ఫిరాయింపుల్లో రాహుల్ గాంధీ ప్ర‌థ‌మ ముద్దాయి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల‌పై బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ల పై అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్ర‌జాస్వామికం, దారుణ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆట‌లో భాగంగానే స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ పిటిష‌న్లను డిస్మిస్ చేశార‌ని తెలిపారు. అసెంబ్లీ…

CM REVANTH REDDY

CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను బ‌లి చేస్తున్న రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY : తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులను బలి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా KLSR ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన కేసులో సాక్ష్యాలు మాయం చేశారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. సాక్ష్యాధారాలు ఎలా మాయం అయ్యాయని హైకోర్టు చీఫ్ జస్టిస్ అసహనం వ్య‌క్తం చేశారు. ఈ KLSR…

CM Revanth Reddy

CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మున్సిప‌ల్ కార్మికులు ఫైర్..!

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తానే మున్సిప‌ల్ శాఖ మంత్రిని అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా న‌గ‌రంలో చెత్త పేరుకుపోయింద‌ని.. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించట్లేదని పేర్కొన్నారు. న‌గ‌రంలో 5,000 చెత్త ఆటోలు కొనిస్తే పని చేయట్లేదనే వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఇంత…

Cm Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రైతుబంధు ర‌ద్దు.. అదొక చెత్త ప‌థ‌కం..!

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం, పేర్లు మార్చ‌డం వంటి చేస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలను రాబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే చేస్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు…

Cm Revanth Reddy

CM REVANTH REDDY : లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..!

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ముఖ్యంగా కేసీఆర్ ఉన్న స‌మ‌యంలో ఒక విదంగా.. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత మ‌రోలా ఉన్నాయ‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. కొంద‌రు నేత‌లు కేసీఆర్ పాల‌న బాగుంది అంటుంటే.. మ‌రికొంద‌రూ రేవంత్ రెడ్డి పాల‌న బాగుంది అని చెప్పుకుంటున్నారు. ఎవ్వ‌రికీ న‌చ్చిన‌ట్టు వాళ్లు…

Harish Rao

HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!

HARISH RAO : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నిత్యం జ‌రుగుతూనే ఉంది. బీఆర్ఎస్ నేత‌లు తాము అధికారంలో ఉన్న‌ప్పుడు రైతుల‌కు టైమ్ ప్ర‌కారం.. రైతు బంధు ఇచ్చే వాళ్లం. యూరియా కొర‌త ఉండేది కాదు. రైతులకు స‌మ‌స్య‌లే లేకుండా ప‌రిపాలించామ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు…

cm revanth reddy

CM REVANTH REDDY : అల్లు శిరీష్ పెళ్లికి హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY : టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు శిరిష్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడ‌య్యాడు. త‌న ప్రేయ‌సి న‌య‌నిక‌తో శిరిష్ వివాహం మార్చి 06, 2026న క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. హైద‌రాబాద్…

TELANGANA

TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!

TELANGANA : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానాలు రెండు ఖాలీ గా ఉండ‌టం.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మ‌నుసింఘ్వీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఖాళీ ఏర్ప‌డింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మ‌నుసింఘ్వీ, వేంన‌రేంద‌ర్ రెడ్డి పేర్ల‌ను రాజ్య‌స‌భ‌కు ఖ‌రారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా…

konda sushmita

KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!

KONDA SUSMITA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కొంత మంది కొత్త‌గా రాజ‌కీయ వార‌సులు ప్ర‌వేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ప‌టేల్ రాజ‌కీయ ప్ర‌వేశంపై సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి గెలుస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశారు.…

Dwakra

TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌.. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ప‌థ‌కం..!

TELANGANA : తెలంగాణ ప్ర‌భుత్వం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు గుడ్ చెప్పింది. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ప‌త‌కాన్ని వీరి కోసం ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ద‌మ‌వుతోంది. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు త‌క్కువ వ‌డ్డీకే ప్రభుత్వం రుణాల‌ను అందిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల కోసం రుణ సౌక‌ర్యంతో పాటు ప్ర‌మాద బీమా కూడా అందిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు…