Komatireddy Venkat Reddy: మహిళా ఐఏఎస్ అధికారి ఇష్యూ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై రేవంత్ రెడ్డి కుట్ర..?

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుట్రకు తెర‌లేపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. అనుకూల మీడియా ద్వారా సంచలన ప్రచారాలు చేయిస్తున్నాడ‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గులాబీ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ చేస్తున్నారు. Komatireddy Venkat Reddy

komatireddy venkat reddy news over revanth reddy

ఒక మహిళా ఐఏఎస్ అధికారితో మంత్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నారని జోరుగా ప్రచారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఓ సీనియర్ మహిళా జర్నలిస్ట్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కూడా మీడియాలో కథనాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది నిజమే అయితే.. తన క్యాబినెట్‌లో ఉన్న మంత్రిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ గులాబీ పార్టీ కౌంట‌ర్ ఇస్తోంది. Komatireddy Venkat Reddy

Also Read: Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?

చూస్తుంటే.. క్యాబినెట్ నుంచి మంత్రిని తప్పించడం కోసమే మీడియా చేత ఇలా చేయిస్తున్నారేమో? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అటు.. రాజగోపాల్ రెడ్డి నుంచి కూడా మంత్రి పదవి కావాలని డిమాండ్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో తో రేవంత్ కు తలనొప్పులు..? చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే.. ఇద్దరినీ సైడ్ చేయాలన్న ఉద్దేశంతో లైంగిక వేధింపుల ముద్ర వేయాలని వ్యూహమా? అంటూ కొత్త అంశం తెర‌పైకి వ‌చ్చింది. Komatireddy Venkat Reddy

Also Read: Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మ‌రో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్‌ ?

https://twitter.com/pulsenewsbreak/status/2009259414155612495?s=20
Share your love