Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!

Nagarjuna Comments On Piracy

Nagarjuna: తాజాగా పైరసీ కింగ్ ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్టు చేసి సంచలన విషయాలు బయటకు లాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి, నాగార్జున, చిరంజీవి,దిల్ రాజు, సురేష్ బాబు, నాని లు పాల్గొన్నారు. Nagarjuna Comments On Piracy అయితే … Read more