చిరును ఫాలో అవుతున్న రజినీ
ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ కూడా చిరు బాటలోనే వెళ్తూ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 చేస్తున్నాడు. కూలీ రిలీజ్ తర్వాత నుంచి జైలర్ 2 షూటింగ్ లో స్పీడు పెంచనున్నారు. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కథకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు రజినీ కోసం ఇతర దర్శకులు కథలు రెడీ … Read more