Sivaji: ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరం.. శివాజీ కామెంట్స్ వైరల్.!
Sivaji: ప్రస్తుతం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఐ బొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అనే వ్యక్తి చాలా సినిమాలను హ్యాక్ చేసి, వెబ్ సైట్ లో అప్లోడ్ చేసేవారు. థియేటర్లోకి వెళ్లి ఖర్చు పెట్టి సినిమా చూడలేని చాలామంది వ్యక్తులు ఐ బొమ్మ సైట్ ని థియేటర్ గా భావించి సినిమాలు చూస్తుండేవారు. దీంతో ఎంతో మంది పేద మధ్య తరగతి … Read more