
“కూలీ”తో పాటు వస్తోన్న “OG”
రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్..క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈనెల 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.…



