
KTR: మేం గెలుస్తామని కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ‘ఆ వీడియో చూస్తే రేవంత్ రెడ్డి ఉరి వేసుకుంటాడు అంటూ బాంబ్ పేల్చారు. భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర ఘటన గురించి తెలిపారు కేటీఆర్. KTR
KTR on Bhatti son marriage incident
ఆ ఈవెంట్ లో 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు షేక్ హ్యాండ్ ఇచ్చి.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారని వివరించారు కేటీఆర్. ఆ టైంలో తనతో ఉన్న శాసనసభ్యుడు.. ఈ వీడియో చూస్తే రేవంత్ సూసైడ్ చేసుకుంటాడని చెప్పారంటూ గుర్తు చేసుకున్నారు కేటీఆర్. KTR
Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా
రేవంత్ పాలనలో బ్రిడ్జ్ పనులు నత్తనడకలా సాగుతున్నాయని సీరియస్ అయ్యారు. 2022లో శంకుస్థాపన చేసిన బ్రిడ్జ్ పనులు ఇప్పటిదాకా 30% కూడా అవ్వలేదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కి క్రెడిట్ రాకూడదనే.. పనులు ఆపుతున్నాడని కాంట్రాక్టర్స్ చెప్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. KTR
Also Read: Marriage To Idols: చనిపోయిన ప్రేమికులకు పెళ్లి..చరిత్రలోనే తొలిసారి





