Heroine: బాలకృష్ణ హీరోయిన్ ని టార్చర్ చేసిన రోజా భర్త.. బలవంతంగా అలా చేసి.?

Balakrishna Heroine was tortured by Roja husband

Balakrishna: రోజా భర్త డైరెక్టర్ ఆర్కే సెల్వమణి అంటే తెలియని వారు ఉండరు. ఈయన తమిళంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే అలాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆర్కే సెల్వమణి వల్ల ఓ హీరోయిన్ చాలా ఇబ్బందులు పడిందట. సెల్వమణి బలవంత పెట్టడం వల్ల షూటింగ్లో ఏడ్చేసిందట. మరి ఇంతకీ ఆ బాలకృష్ణ హీరోయిన్ ఎవరయ్యా అంటే మోహిని..

Balakrishna Heroine was tortured by Roja husband

ఆదిత్య 369 మూవీ ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయినా నటి మోహిని ఆర్కే సెల్వమణి డైరెక్షన్లో వచ్చిన తమిళ మూవీ కన్మణిలో నటించింది. అయితే ఈ సినిమాలో తనకి ఇష్టం లేకుండానే బలవంతంగా గ్లామరస్ పాత్రలో నటించిందట. ముఖ్యంగా ఈ సినిమాలో ఉడాల్ తలువా అనే పాట కోసం స్విమ్మింగ్ రాలేదని చెప్పి దర్శకుడు స్విమ్మింగ్ నేర్చుకోమని చెప్పారట. అయితే పాట కోసం అలా స్విమ్ సూట్ వేసుకొని చేయడం నాకు ఇష్టం లేదు అని మోహిని చెప్పిందట.(Balakrishna)

Also Read: నాగార్జున క్లాసిక్ సీక్వెల్ లో నాగ చైతన్య

అయినా కూడా డైరెక్టర్ వినకుండా నువ్వు కచ్చితంగా ఈ సీన్ చేయాల్సిందే అని చెప్పారట.అయితే ముందు మీరు ఈ సీన్ చెప్పలేదు కదా నో నేను ఇది చేయలేను అని ఏడ్చేసిందట. ఎంత ఏడ్చినా కూడా వినకుండా డైరెక్టర్ బలవంత పెట్టారట.ఇక అప్పటికి మోహినికి స్విమ్మింగ్ కూడా రాదట. దాంతో వేరే వ్యక్తి దగ్గర స్విమ్మింగ్ నేర్చుకోవాల్సి వచ్చిందట.అయితే అలా అరకొర బట్టలు వేసుకొని స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించిందట.

Balakrishna Heroine was tortured by Roja husband

కానీ చేసేదేమీ లేక డైరెక్టర్ చెప్పినట్టు విన్నదట. ఇక తర్వాత ఊటి వెళ్ళినాక కూడా ఇలాంటి సీన్ చేయమని మోహిని కి చెప్పారట. కానీ ఆ సమయంలో మోహిని చాలా బాధపడి నేను చేయను అని మొహం మీదే చెప్పిందట. అలా కన్మణి మూవీ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆర్కే సెల్వమణి తనని చాలా బలవంత పెట్టారు అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది హీరోయిన్ మోహిని.(Balakrishna)

Also Read: Chiranjeevi: అమ్మని చూస్తే నాన్నకు వణుకు.. చిరంజీవి పరువు తీసిన సుస్మిత.!

Share your love