
Jubilee Hills By Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మున్నూరు కాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు నేతలు తాజాగా గాంధీభవన్ ను ముట్టడించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు తెలంగాణ మంత్రి వర్గంలో కూడా ముండూరు కాపు నేతకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ రచ్చ చేశారు. Jubilee Hills By Election 2025
Also Read: Walking :వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా…అయితే జాగ్రత్త?
congress party focus on Jubilee Hills By Election 2025
2000 కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి… దానికి సంబంధించిన విధివిధానాలు ప్రకటించాలని మున్నూరు కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక సవాల్ గా మారింది.Jubilee Hills By Election 2025
Also Read: KCR: జగన్ తో పొంగులేటి సమావేశం… కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కనా?
ఇక్కడి టికెట్ కోసం అంజనీ కుమార్ యాదవ్ అలాగే నవీన్ యాదవ్…. సీఎం రెడ్డి తో పాటు రంజిత్ రెడ్డి పోటీ పడుతున్నారు. అటు ఇండస్ట్రీ కి సంబంధించిన జయసుధ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అటు దానం నాగేందర్ కూడా… బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మున్నూరు కాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా జూబ్లీహిల్స్… అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు. Jubilee Hills By Election 2025
Also Read: Walking :వాకింగ్ సమయంలో ఇలా చేస్తున్నారా…అయితే జాగ్రత్త?




















