Pawan Kalyan: ఐటెం బ్యూటీ తో పవన్ కళ్యాణ్ లవ్.. 24 లక్షల డైమండ్ నెక్లెస్ గిఫ్ట్.!

Pawan Kalyan love with item beauty

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన రాష్ట్రంలో ఎన్నో పనులు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు.అయితే అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

Pawan Kalyan love with item beauty

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పడని ఎంతోమంది పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు. అలా తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక మేటర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదే పవన్ కళ్యాణ్ ఓ హీరోయిన్ కి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇవ్వడం.ఇక పవన్ కళ్యాణ్ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఎవరికి ఇచ్చారంటే..బోల్డ్ బ్యూటీ పార్వతి మెల్టన్ కి ..(Pawan Kalyan)

Also Read: Heroine: బాలకృష్ణ హీరోయిన్ ని టార్చర్ చేసిన రోజా భర్త.. బలవంతంగా అలా చేసి.?

పలు సినిమాల ద్వారా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతి మెల్టన్ పవన్ కళ్యాణ్ తో కలిసి జల్సా మూవీలో నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పార్వతి మెల్టన్ పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని రూమర్లు వినిపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్వతి మెల్టన్ ని రెస్టారెంట్ కి రమ్మని అక్కడ ఆమెకు 24 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు రూమర్స్ వచ్చాయి.

Pawan Kalyan love with item beauty

అంతేకాదు ఆ డైమండ్ నెక్లెస్ ని పార్వతి మెల్టన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ ఫోర్స్ చేసి మరీ గిఫ్ట్ గా ఇచ్చాను అనుకో అంటూ చెప్పినట్టు కూడా వార్తలు వినిపించాయి.మరి ఈ వైరల్ వార్తల్లో ఉన్న నిజం ఎంతో కానీ అప్పట్లో వచ్చిన ఈ వార్త మళ్లీ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.(Pawan Kalyan)

Also Read: Jayaprada: జయప్రద జీవితాన్ని ఆ రాజకీయ నాయకుడు నాశనం చేశాడా.?

Share your love