Aishwarya Rai:ఐశ్వర్య రాయ్ ప్రేమించట్లేదని తల పగలగొట్టుకున్న హీరో.!

The hero who broke his head that Aishwarya Rai doesnot love him

Aishwarya Rai: విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ని అప్పట్లో చాలామంది ఈ హీరోయిన్ ఎవరికీ భార్య అవుతుందో కానీ వారి ఇంట్లో ఇక పండగేపో అనుకునేవారు.ఎందుకంటే ఐశ్వర్య రాయ్ అప్పుడు అంత అందంగా ఉండేది. అంతేకాదు పెళ్లయి కూతురు పుట్టినా కూడా ఐశ్వర్య ఇప్పటికీ అలాంటి అందన్నే మెయింటైన్ చేస్తోంది. కాస్త బరువు పెరగొచ్చు కానీ ఆమె మొహం లో ఉన్న కల అలాగే ఉంది.

The hero who broke his head that Aishwarya Rai doesnot love him

ఇక అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని అమితాబ్ ఇంటికి కోడలుగా వెళ్లిన ఐశ్వర్య రాయ్ అభిషేక్ కంటే ముందు సల్మాన్ ఖాన్ ని ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే. అలా సల్మాన్ ఖాన్ తో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఐశ్వర్య ప్రేమలో పడింది. చాలా సంవత్సరాలు వీరిద్దరూ డేటింగ్ చేసి చివరికి విడిపోయారు.అయితే ఐశ్వర్యారాయ్ ని సల్మాన్ ఖాన్ చాలా టార్చర్ చేశారట. ఆ టార్చర్ భరించలేకే ఐశ్వర్య ఆయన్ని వదిలేసింది.(Aishwarya Rai)

Also Read: Anushka: అనుష్క జీవితాన్ని సంకనాకించేసిన సినిమా.!

అయితే ఈ విషయం గురించి తాజాగా డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐశ్వర్యరాయ్ మీద అతి ప్రేమ పెంచుకున్న సల్మాన్ ఖాన్ చాలా విచిత్రంగా బిహేవ్ చేసేవాడు. పిచ్చి పట్టిన వాడిలా అతి ప్రేమలో మునిగిపోయాడు. ఇక ఆయన టార్చర్ తట్టుకోలేక ఐశ్వర్యరాయ్ ఆయనకి బ్రేకప్ చెప్పింది.కానీ ఆ బ్రేకప్ చెప్పిన సమయంలో ఐశ్వర్యరాయ్ ఇంటి ముందరికి వచ్చి తల గోడకేసి భాదుకున్నాడు.

The hero who broke his head that Aishwarya Rai doesnot love him

ఆ సమయంలో ఐశ్వర్యరాయ్ ఉండే అపార్ట్మెంట్లో నేను కూడా ఉండేవాడిని.అలా ఆ విషయం తెలిసి వచ్చింది. అంతేకాదు ఓ రోజు ఐశ్వర్యరాయ్ ని ఎందుకు నువ్వు అంత ఇబ్బంది పడుకుంటూ ఆయనతో ఉంటున్నావు అని అడిగాను. ఐశ్వర్య రాయ్ ని సల్మాన్ ఖాన్ చిత్రహింసలు పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ డైరెక్టర్.(Aishwarya Rai)

Share your love