Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… ఇచ్చేందుకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సిద్ధం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏకంగా 70 కార్లతో ఏపీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ను కలవడానికి అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. Rajagopal Reddy

Rajagopal Reddy secret meeting with Jagan

కానీ నేను గుంటూరు వెళ్తున్నాను అంటే.. మా నియోజకవర్గంలో నుంచి కూడా కొంతమంది నాయకులు నాతో వస్తా అన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. నేను మా నాయకులు కలిసి గుంటూరులో ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అటు నుండి విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నామ‌న్నారు. Rajagopal Reddy

Also Read: CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

దానికి నేను జగన్‌ని కలవడానికి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నా రాజకీయం గురించి నా భవిష్యత్తు గురించి నేను మీడియా సమావేశం పెట్టి చెబుతాను తప్ప అప్పటివరకు ఈ దుష్ప్రచారాలను నమ్మకండి అని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మ‌రి దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. Rajagopal Reddy

Also Read: Hardik Pandya: ఒకేసారి ఇద్దరితో..హార్దిక్ పాండ్య కొత్త లవర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…